గోదావరి జిల్లా ప్రత్యేకత కలిగిన ఫిష్ పచ్చడి అత్యంత ప్రసిద్ధి చెందిన మరియు రుచికరమైన నాన్-వెజ్ పచ్చడులలో ఒకటి. ఇది వేడి అన్నంతో తింటే పులుపు, ఘాటు మరియు మసాలా రుచులతో నోరూరించే ప్రత్యేక అనుభవాన్ని ఇస్తుంది.
మేము దీనిని తాజా చేప ముక్కలతో, సంప్రదాయ మసాలా మిశ్రమం మరియు ఇంటి వంట విధానంలో తయారు చేస్తాము.
🧂 పదార్థాలు (Ingredients):
తాజా మరియు నాణ్యమైన చేప
గరం మసాలా
నిమ్మకాయ
ఎర్ర మిరపకాయ పొడి
ఉప్పు
గానుగ మీద ఆడిన వెరుసెనగ నూనె
పసుపు
వెల్లుల్లి మరియు అల్లం







Reviews
There are no reviews yet.